ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు?

ABN, First Publish Date - 2022-01-27T07:52:20+05:30

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరున పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరున పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే వీలుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-01-27T07:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising