ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే ఆమంచిపై అరెస్ట్‌ వారెంట్‌

ABN, First Publish Date - 2022-12-01T21:03:52+05:30

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ (Amanchi Krishna Mohan)పై ఒంగోలు స్పెషల్‌ సెషన్స్‌ ఫర్‌ ఎస్సీస్‌, ఎస్టీస్‌(పీ.ఓ.ఏ) యాక్ట్‌ 1989, ఏడవ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి అరెస్ట్‌ వారెంట్‌ (Arrest warrant) జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ (Amanchi Krishna Mohan)పై ఒంగోలు స్పెషల్‌ సెషన్స్‌ ఫర్‌ ఎస్సీస్‌, ఎస్టీస్‌(పీ.ఓ.ఏ) యాక్ట్‌ 1989, ఏడవ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి అరెస్ట్‌ వారెంట్‌ (Arrest warrant) జారీ చేశారు. 2016వ సంవత్సరంలో ఈపూరుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాంబాబును కులం పేరుతో దూషించారు. దీనిపై అప్పట్లో ఆమంచిపై రాంబాబు, చీరాల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఈ వారెంట్‌ జారీ చేశారు. ఈనెల 12లోగా ఆమంచిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచాలని న్యాయమూర్తి స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2022-12-01T21:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising