ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను అవినీతిపరులుగా చిత్రీకరిస్తారా?

ABN, First Publish Date - 2022-01-25T08:45:40+05:30

‘‘ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు విలన్లా? వారిని ఆవిధంగా చిత్రీకరిస్తారా? అవినీతి అధికారులంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తారా? కరోనా సమయంలో జీతాల్లో కోత విధించినా సహకరించిన ఉద్యోగులపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొడతారా? జీతాలు తగ్గించినా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా వారు పనిచేయలేదా?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్కారుపై ఎంపీ రఘురామ ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయులు విలన్లా? వారిని ఆవిధంగా చిత్రీకరిస్తారా? అవినీతి అధికారులంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తారా? కరోనా సమయంలో జీతాల్లో కోత విధించినా సహకరించిన ఉద్యోగులపట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొడతారా? జీతాలు తగ్గించినా, సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా వారు పనిచేయలేదా?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల ఆందోళన కంటే, మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కేసినో వ్యవహారానికి ప్రాధాన్యం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వలంటీర్ల ద్వారా ఉద్యోగులపై విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని, పార్టీ పనులు చేయించుకోవడం సిగ్గుచేటని రఘురామ విమర్శించారు. 

Updated Date - 2022-01-25T08:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising