ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు ఆమోదముద్ర

ABN, First Publish Date - 2022-01-29T02:04:23+05:30

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలకు ఆమోదముద్ర వేస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలకు ఆమోదముద్ర వేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వుల జారీ చేశారు. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంశాఖ బదిలీలపై ఉన్న నిషేదాన్ని తొలగిస్తూ రిలాక్సేషన్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, బదిలీలు అన్నీ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్ విధానం ద్వారా అమలు చేయాలి అని ఆదేశించింది. ఐదు ఏళ్ల సర్వీసును ఒకే చోట పూర్తి చేసుకున్నవారిని బదిలీలకు అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-01-29T02:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising