ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ కలెక్టర్ల నోషనల్‌ పదోన్నతులకు ఆమోదం

ABN, First Publish Date - 2022-01-21T08:24:47+05:30

డిప్యూటీ కలెక్టర్ల నోషనల్‌ పదోన్నతులకు ఆమోదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల నోషనల్‌ పదోన్నతులను ఆమోదించాలన్న స్ర్కీనింగ్‌ కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు 1992-93 నుంచి 2014 వరకు నోషనల్‌ పదోన్నతులు పొందిన డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీని ధ్రువీకరించారు. ఈ మేరకు వారికి స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులను ఖరారు చేసేందుకు మార్గం సుగుమం చేశారు.  ఇప్పుడు ఈ కేటగిరీలోనూ వారికి సీనియారిటీని ఖారారు చేయడంతో వారికి త్వరలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీని తాజా పరుస్తూ రెవెన్యూశాఖ మరో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

Updated Date - 2022-01-21T08:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising