ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం

ABN, First Publish Date - 2022-01-06T01:49:04+05:30

రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం ముగిసింది. ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని సమావేశం చూపలేకపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రింగు వలల వివాదంపై మంత్రుల సమావేశం ముగిసింది. ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని సమావేశం చూపలేకపోయింది. ఈ వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. సున్నితమైన సమస్య పై కొందరు రాజకీయాలను జోప్పిస్తున్నారని, వివాదం వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని అప్పలరాజు ఆరోపించారు. 8 కిలో మీటర్ల అవతల మాత్రమే రింగు వలలతో వేటాడాలన్నారు. లైసెన్స్ లేని వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న వారు 8 కిలో మీటర్ల అవతల సముద్రంలో వేటాడాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-01-06T01:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising