ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీర్పు వచ్చినా మూడు రాజధానుల పాటేనా!: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-03-05T08:09:35+05:30

‘‘రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మంత్రులు 3రాజధానుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు వైద్యం, వేంపల్లె, మార్చి 4: ‘‘రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మంత్రులు 3రాజధానుల పాటే పాడుతున్నారు. జంబో సలహాదారుల మాటలు విని సుప్రీం కోర్టుకు వెళ్లకండి. ప్రజాధనం దుర్వినియోగం చేయకండి’’ అని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ సలహా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో మంత్రులు భూములు ఆక్రమించుకున్నారని, అందువల్లే కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్‌ పట్టింపులకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. 

Updated Date - 2022-03-05T08:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising