ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుపాం ఘటనకు సీఎందే బాధ్యత: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-03-05T08:01:50+05:30

కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గం కురుపాంలో హాస్టల్‌ విద్యార్ధులు పాముకాటుకు గురికావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎం.ధారునాయక్‌ ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, పుష్పశ్రీవాణి పదవికి రాజీనామా చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-03-05T08:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising