ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండుతున్న మిర్చి ధర

ABN, First Publish Date - 2022-02-19T09:35:26+05:30

పచ్చి మిర్చి ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్‌సేల్‌గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సన్నకాయ రూ.80, లావు రకం రూ.100

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పచ్చి మిర్చి ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్‌సేల్‌గానే కూరల్లో వాడే సన్న రకం కిలో రూ.80, బజ్జీలకు వాడే లావు కాయలు రూ.100 పలుకుతున్నాయి. రిటైల్‌గా పావు కిలో సన్నమిర్చి రూ.25 చెప్తున్నారు. రైతుబజార్లలో రూ.60-70 చొప్పున అమ్ముతున్నారు. తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్‌ వచ్చింది. మూడు నెలల కిందట కిలో రూ.40కి మించని పచ్చిమిర్చి ధర ఇప్పుడు రెట్టింపు అయింది.

Updated Date - 2022-02-19T09:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising