ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కానుక అపురూపం!

ABN, First Publish Date - 2022-02-03T08:43:19+05:30

అందమైన పట్టు చీరలు.. మెడను అలరించే హారం.. చెవులకు జుంకీలు.. ముత్యాల గాజులు.. నుదుటన దిద్దే కుంకుమతో భరిణె...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందమైన పట్టు చీరలు.. మెడను అలరించే హారం.. చెవులకు జుంకీలు.. ముత్యాల గాజులు.. నుదుటన దిద్దే కుంకుమతో భరిణె. చూపరులను ఇట్టే ఆకర్షించే ఇవన్నీ నిజమైన ఆభరణాలు.. వస్త్రాలు అనుకుంటే పొరపడినట్టే. అలంకరణ వస్తువులతో ముస్తాబు చేసిన అందమైన గిఫ్ట్‌ కేక్‌ ఇది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావుకు చెందిన కాకినాడ హోమ్‌బైట్‌లో దీనిని తయారు చేశారు. 11 కిలోల బరువైన ఈ గిఫ్ట్‌ కేక్‌ను మల్లిబాబు తన చిరకాల మిత్రుడి కుమార్తె నిశ్చితార్దానికి కానుకగా అందజేశారు. మండపేటలో బుధవారం జరిగిన నిశ్చితార్ద వేడుకలో అందజేసిన ఈ కేకును తయారు చేయడానికి పది గంటలు పట్టిందని మల్లిబాబు చెప్పారు. -  మండపేట

Updated Date - 2022-02-03T08:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising