ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APEAPCET 2022: కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల

ABN, First Publish Date - 2022-08-18T03:38:43+05:30

ఏపీఈఏపీ సెట్ 2022 కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీఈఏపీ సెట్ (APEAPCET)2022 కౌన్సిలింగ్‌కు notificationను సెట్ కన్వీనర్ పోలా భాస్కర్ (Pola Bhaskar) విడుదల చేశారు. ఈ నెల 18న ఇంజినీరింగ్ (Engineering) కౌన్సిలింగ్‌కు  నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 22 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు కట్టడానికి అనుమతించనున్నారు. 23 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. 28 నుంచి వచ్చే 02‌వ తేదీ వరకూ ఆప్షన్‌ల ఎంపిక ప్రక్రయ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3న ఆప్షన్‌ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్‌ 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ 6 నుంచి 12 వరకూ ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం‌కానున్నాయి. 

Updated Date - 2022-08-18T03:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising