ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నీతి అయోగ్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2022-08-08T19:35:22+05:30

మోదీ సర్కార్ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మోదీ సర్కార్ (Modi government) ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి  నీతి అయోగ్‌ (NITI Aayog)ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదమని  ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  తులసిరెడ్డి (Tulasireddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...  ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేయాలని హితవుపలికారు. నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా, పోలవరం,  విభజన అంశాల అమలు గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించినట్లు జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-08T19:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising