ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిట్‌మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తారు?: Sailajanath

ABN, First Publish Date - 2022-01-08T19:13:16+05:30

పీఆర్సీ అంశంలో సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పీఆర్సీ అంశంలో సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే నచ్చాయన్నారు. 20 శాతం ఫిట్‌మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం హెచ్ఆర్ఏపై స్పష్టత ఇవ్వలేదన్నారు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. స్వచ్చంద ఓటీస్ పేరుతో ప్రజలను భయపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఆపేస్తామని వాలంటీర్లతో బెదిరిస్తున్నది వాస్తవం కాదా? అని అడిగారు. బయటకు వచ్చి వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో వైసీపీ మంత్రులున్నారని శైలజానాథ్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-01-08T19:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising