ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Govt: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ టాప్‌

ABN, First Publish Date - 2022-12-16T17:38:58+05:30

కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మొదటి స్థానంలో నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అధికంగా ఏపీలో 11,348 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని లోక్‌సభ (Lok Sabha)లో కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో 6,236 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 16,42,371 రిట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖమంత్రి లిఖితపూర్వక సమాధానిచ్చారు. మరోవైపు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య పెరగడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో నవంబర్ నెల వరకు 4 వేలకుపైగా ఈ కేసులు నమోదయ్యాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యాజ్యాల సంఖ్య పెరగడంతో కోర్టుకు హాజరయ్యే ఉన్నతాధికారుల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొంది.

Updated Date - 2022-12-16T17:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising