ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో సిక్కోలు వాసులు

ABN, First Publish Date - 2022-02-24T21:31:28+05:30

ఉక్రెయిన్‌ దేశంలో సిక్కోలు విద్యార్థులు చిక్కుకున్నారు. జిల్లాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: ఉక్రెయిన్‌ దేశంలో సిక్కోలు విద్యార్థులు చిక్కుకున్నారు. జిల్లాలోని వీరఘట్టాం మండలం కంబరివలస గ్రామానికి చెందిన కుమారస్వామి, వంశీకృష్ణ బోకోవిన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉక్రెయిన్‌ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో విద్యార్థుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామని తల్లిదండ్రులకు విద్యార్థులు వీడియో సందేశం పంపారు. తమ వారిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి వినతి చేశారు. 

Updated Date - 2022-02-24T21:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising