ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రభావం ఉంటుంది: ఉండవల్లి

ABN, First Publish Date - 2022-04-16T01:38:46+05:30

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభావం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభావం ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌రెడ్డికి పోలికలేదన్నారు. విభజన హామీలపై వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతోందని తప్పుబట్టారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నాయని తెలిపారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవన్నారు. జిన్నా టవర్ అసలు ఇష్యూ కానే కాదని కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు.

Updated Date - 2022-04-16T01:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising