ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతను దగా చేసిన జగన్‌: లోకేశ్‌

ABN, First Publish Date - 2022-08-13T08:46:59+05:30

యువతను దగా చేసిన జగన్‌: లోకేశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఏటా ఉద్యోగాల కేలండర్‌ విడుదల చేస్తామని చెప్పి యువతను దగాచేసిన సీఎం జగన్‌ ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీ మేరకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు భరోసా కల్పించాలన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ట్విటర్‌లో యువతకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-13T08:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising