ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-22T08:40:26+05:30

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్క్‌ ఫ్రం హోం నుంచి.. ఆఫీసుకు వెళ్లడం ఇష్టంలేకే..


అనకాపల్లి టౌన్‌, మే 21: ఉద్యోగపరమైన ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ కథనం మేరకు.. అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నగిరెడ్డి నవీన్‌వెంకట్‌ (23)కు నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటివరకూ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ రావాలని ఇటీవల కంపెనీ యాజమాన్యం సూచించింది. కొత్త ఉద్యోగంలో ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లడానికి ఇష్టపడని నవీన్‌వెంకట్‌ శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులు పై పోర్షన్‌లో నిద్రపోతుండగా కింద ఇంటిలో ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్‌వెంకట్‌ సున్నిత మనస్కుడని స్నేహితులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-22T08:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising