ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి శంబర జాతర

ABN, First Publish Date - 2022-01-24T12:06:25+05:30

నేటి నుంచి శంబర జాతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌/మక్కువ: విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి జాతర ప్రారంభం కానుంది. సోమవారం తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం, బుధవారం అంపకోత్సవం జరుగనున్నాయి. జాతరకు అధికారులు కరోనా ఆంక్షల నడుమ ఏర్పాట్లు పూర్తిచేశారు. దర్శనానికి వచ్చే వారికి డబుల్‌ మాస్క్‌లు తప్పనిసరి చేశారు. ఏటా పుష్యమాసంలో ధనుర్మాసం ప్రారంభం రోజున పెదపోలమాంబ జాతర ప్రకటించడం.. వారం రోజులు ఘటాలను శంబరలో ఉంచి పూజలు చేయడం.. పెదపోలమాంబ అంపకోత్సవం రోజున పోలమాంబను గ్రామంలోకి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.

Updated Date - 2022-01-24T12:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising