ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు’

ABN, First Publish Date - 2022-05-19T02:29:47+05:30

‘సరైన సమయంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: కోనసీమ జిల్లాకు  అంబేద్కర్ పేరు పెట్టిన  సీఎం జగన్ కు మంత్రి చెల్లుబోయిన వేణు  ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో  అత్యధికంగా అంబేద్కర్  విగ్రహాలు  ఉన్న  ప్రాంతం కోనసీమ అన్నారు. జిల్లాకు పేరు పెట్టడం ద్వారా నిత్యం బాబాసాహెబ్ పేరు తలచుకునేలా  చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సందర్బంగా కోనసీమ ప్రజాప్రతినిధులం  సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T02:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising