ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం... దంపతుల హత్య

ABN, First Publish Date - 2022-08-08T21:37:10+05:30

దారుణం... దంపతుల హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: పెందుర్తిలో దారుణఘటన చేసుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి చెందారు. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్‌లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్‌మెంట్ లో  వాచ్ మెన్‌గా పనిచేస్తున్న అప్పారావు, బలక్ష్మీ దంపతులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృ‌తదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్‌తో పెందుర్తి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T21:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising