ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2022-06-27T21:59:39+05:30

నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా  మంటలు వ్యాపించాయి. వెంటనే‌ అప్రమత్తమైన సిబ్బంద విద్యార్థులను బయటకు పంపేసారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాని చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-06-27T21:59:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising