ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నిరాహార దీక్ష

ABN, First Publish Date - 2022-09-13T01:30:33+05:30

Amaravathi: చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడ నెహ్రూ చౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: చంద్రబాబు (Chandrababu), లోకేశ్‌ (Lokesh)పై కొడాలి నాని (Kodali nani) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడ నెహ్రూ చౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. ఈ మేరకు గుడివాడ పోలీసులకు టీపీడీ నేతలు డూండిరాకేశ్, ఆచంట సునీత వినతిపత్రం అందజేశారు. 


కొడాలి నానిపై ఫిర్యాదు 

శ్రీకాకుళం జిల్లా  కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. నానిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 


నాని దిష్టిబొమ్మతో శవయాత్ర

ప్రకాశం జిల్లాలో కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై ఒంగోలులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీడీపీ కార్యాలయం నుంచి కార్యకర్తలు కొడాలి నాని దిష్టిబొమ్మతో శవ యాత్ర చేపట్టారు. దీన్ని పోలీసులు  అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు పోలీసులను ఛేదించి అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. తెలుగు మహిళలు కొడాలి నాని ఫోటోని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-09-13T01:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising