ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-12-07T16:29:54+05:30

పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోల‌వ‌రంతో త‌మ ప్రాంతాలు ముంపునకు గుర‌వుతున్నాయంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోల‌వ‌రంతో త‌మ ప్రాంతాలు ముంపునకు గుర‌వుతున్నాయంటూ.. తెలంగాణ‌, ఒడిషా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ పిటిషనర్లు పిటిష‌న్లు దాఖలు చేశారు. సీఎంల సమావేశం నిర్వహించలేదని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఈ అంశంపై 2 నెల‌ల్లోగా నివేదిక అందిస్తామని సీడ‌బ్ల్యూసీ లాయర్‌ పేర్కొన్నారు. నివేదిక ఇవ్వడంతో పాటు ఏకాభిప్రాయం సాధ‌న‌కు సీఎంల స‌మావేశానికి ప్రయ‌త్నించాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. ముంపుతో న‌ష్టపోతున్నందున పోల‌వ‌రం ప‌నులు ఆపాల‌ని పిటిషనర్లు కోరారు. ప్రతి విష‌యంలో సీడ‌బ్ల్యూసీ అలా చేయ‌లేద‌ని, రాష్ట్రాలే స‌మ‌న్వయం చేసుకోవాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచార‌ణ ఫిబ్రవ‌రి 15కి ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2022-12-07T16:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising