ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

ABN, First Publish Date - 2022-09-18T01:36:33+05:30

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఐదేళ్లు శిక్ష ఖరారు చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాలు నిలిపివేస్తూ... హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 


కాగా అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించని నేపథ్యంలో గీత దంపతులపై సీబీఐ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు.. గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా  విధించింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ వేసింది. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం.

Updated Date - 2022-09-18T01:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising