ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచం తీసుకుంటున్న సమయంలో వీడియో... ఆ వీడియో కాస్త వైరల్

ABN, First Publish Date - 2022-06-27T21:41:07+05:30

జిల్లాలోని భీమడోలు పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని భీమడోలు పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లుల కోసం పంచాయతీ కార్యదర్శి రమేష్ గుప్తా ఓ వ్యక్తి వద్ద రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఓ వ్యక్తి వీడియో తీసీ సోషల్ మీడియాలో పెట్టాడు.  ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. పంచాయతీ కార్యదర్శి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-06-27T21:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising