‘పరిమితి దాటినా అప్పులు ఎలా ఇస్తున్నారు?’
ABN, First Publish Date - 2022-10-07T23:57:28+05:30
‘పరిమితి దాటినా అప్పులు ఎలా ఇస్తున్నారు?’
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్ల వేలానికి పెట్టింది. గత వారం రెండు వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. ఆరు నెలల్లో ఎపీ ప్రభుత్వం 52వేల 108 కోట్లు అప్పు తెచ్చింది. పరిమితి దాటినా అప్పులు ఎలా ఇస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి.రెడ్డి ప్రశ్నించారు. ఇది ఆర్ధిక క్రమ శిక్షణ ఉల్లంఘనే అని జి.వి.రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-10-07T23:57:28+05:30 IST