ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెస్ట్‌ లెక్చరర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలి: ఒంటేరు

ABN, First Publish Date - 2022-09-30T10:01:36+05:30

గెస్ట్‌ లెక్చరర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలి: ఒంటేరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, గురుకులాల్లో పని చేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లు, ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-30T10:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising