ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాం: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2022-01-04T21:55:39+05:30

ట్ల దగ్ధం ఘటన బాధాకరమని మంత్రి అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. 6 బోట్లను వేరే వర్గంవారు తీసుకుని వెళ్లారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: బోట్ల దగ్ధం ఘటన బాధాకరమని మంత్రి అవంతి ఆవేదన వ్యక్తం చేశారు. 6 బోట్లను వేరే వర్గంవారు తీసుకుని వెళ్లారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు. భీమిలి, మంగమారిపేట ప్రాంతాల్లో మంత్రి అవంతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సమస్యపై గతంలో 2 వర్గాల మత్స్యకార పెద్దలతో చర్చలు జరిపామన్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఏ వర్గం వారైనా చట్టానికి లోబడి ఉండాలన్నారు. లా అండ్  ఆర్డర్‌, మెరైన్ పోలీసులు బోటులు దొంగలించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, బోట్లను వెనక్కి తీసుకురావాలని మంత్రి అవంతి ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-01-04T21:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising