ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడు అరెస్ట్

ABN, First Publish Date - 2022-01-15T23:59:14+05:30

తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 కోట్ల రుణం మంజూరు అయినట్లు ఎంపీ గురుమూర్తికి యువకుడు ఫోన్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తిరుపతి ఎంపీకి రుణం పేరుతో కాల్ చేసిన యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 కోట్ల రుణం మంజూరు అయినట్లు ఎంపీ గురుమూర్తికి యువకుడు ఫోన్ చేశాడు. సీఎంవో నుంచి కాల్ చేసినట్టు ఆ యువకుడు చెప్పాడు. ఆ నెపంలో 1.25 లక్షల చొప్పున డబ్బులు డిమాండ్ చేసి మోసం చేయాలని పన్నాగం పన్నారు. నకిలీ కాల్‌పై అర్బన్ ఎస్పీకి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు  హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేశారు. గతంలో ఇద్దరు ప్రజాప్రతినిధులను ఇలాగే మోసం చేసినట్లు విచారణలో వెల్లడిపరిచారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-15T23:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising