ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు

ABN, First Publish Date - 2022-01-15T23:00:51+05:30

జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో కోడి పందాల బరిలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బరిలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా:  జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరులో కోడి పందాల బరిలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బరిలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అయినాసరే పోలీసులు పట్టించుకోవడం లేదని సమాచారం. అలాగే మరోవైపు జిల్లాలో తిరువూరులో అధికారపార్టీ నేతలు బరులు ఏర్పాటు చేశారు. రెండో రోజు కూడా యథేచ్ఛగా కోడి పందాలు, పేకాట, గుండాటలాడారు. పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిన్నారు. 

Updated Date - 2022-01-15T23:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising