ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి తలపై పడ్డ ఇటుక... పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2022-06-29T21:40:47+05:30

జిల్లాలోని యాడికి సమీపంలో విషాదఘటన చోటుచేసుకుంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదావశాత్తు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని యాడికి సమీపంలో విషాదఘటన చోటుచేసుకుంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదావశాత్తు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పై  అంతస్తులో నుంచి విధుల్లో వున్న ధర్మేంద్ర చౌహాన్ అనే కార్మికుడి తలపై ఇటుకలు పడ్డాయి. దాంతో తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ ఆస్పత్రి నుంచి కర్నూల్‌కు తరలించారు. బాధితుడి కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-29T21:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising