ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Audio: ‘నువ్వు ఉండు.. నేనే వస్తా’.. కానిస్టేబుల్ ఆడియో వైరల్

ABN, First Publish Date - 2022-07-21T02:35:48+05:30

ఏపీ(ap)లో అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పోలీసులు వినడమే కాదు..వారి తరపున పనులు కూడా చక్కబెడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీసత్యసాయి: ఏపీ(ap)లో అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పోలీసులు వినడమే కాదు..వారి తరపున పనులు కూడా చక్కబెడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ (Mla Shankar Narayana)ను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వ్యక్తితో సోమందేపల్లి (Somandepalli) కానిస్టేబుల్ రాయబారానికి దిగారు. కానిస్టేబుల్ హరి (Constable Hari)మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


గడపగడపలో నిలదీతలు సంచలనం అవుతున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ముందుగానే అలెర్ట్ అవుతున్నారు. తాము వెళ్లాలనుకున్న గ్రామంలో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు ఎవరు?..ఎవరు ప్రశ్నించే అవకాశం ఉందంటూ ఆరా తీస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై దృష్టి పెట్టారు. 


సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామానికి వెళ్లాలని మాజీ మంత్రి శంకర్ నారాయణ భావించారు. అదే సమయంలో ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెట్టిన గ్రామస్తుడికి కానిస్టేబుల్ హరి ఫోన్ (Phone) చేశాడు. ఎమ్మెల్యే దగ్గరకు తీసుకువెళ్తానంటూ సముదాయించేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోన్ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 





Updated Date - 2022-07-21T02:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising