ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bigg boss షోలో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN, First Publish Date - 2022-09-30T18:36:36+05:30

బిగ్‌బాస్ షో (Bigg boss Show)ను బ్యాన్ చేయాలని దాఖలైన పిల్‌పై హైకోర్టు (High Court) విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది ఐబీఎఫ్ గైడ్ లైన్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : బిగ్‌బాస్ షో (Bigg boss Show)ను బ్యాన్ చేయాలని దాఖలైన పిల్‌పై హైకోర్టు (High Court) విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది ఐబీఎఫ్ గైడ్ లైన్స్ (IBF Guide lines) పాటించలేదన్నారు. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరుపున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయస్థానం సైతం అశ్లీలతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 1970 లలో సినిమాల విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది. 


Updated Date - 2022-09-30T18:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising