ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-07-19T00:53:41+05:30

రేషన్ పంపిణీకి ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జస్టిస్ భట్టు దేవానంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రేషన్ పంపిణీకి ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జస్టిస్ భట్టు దేవానంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీకి డీలర్ల వ్యవస్థ ఇప్పటికే ఉండగా ఎండీయు వ్యవస్థ ఎందుకు? అని ప్రశ్నించారు. దేశం మొత్తం ఒకే విధానం ఉంటే ఏపీలో ఎందుకు ప్రత్యేకం?, ఆర్ధిక కష్టాలు ఉన్న రాష్ట్రంలో ఇది అదనపు ఖర్చు కాదా? అని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు‌ చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-07-19T00:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising