ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-07-29T20:31:47+05:30

ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై ఏపీ హైకోర్టు(AP Highcourt)లో శుక్రవారం విచారణ జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే(Deduluru MLA) అనుచరుల అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ జరుగగా...  గత విచారణ సమయంలో అక్రమ మట్టి తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని మైనింగ్ డీడీని ధర్మాసనం ఆదేశించింది. 14 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ డీడీ నివేదిక ఇచ్చింది.  మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మట్టి తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. 

Updated Date - 2022-07-29T20:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising