ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BIG BREKING: ఏపీకి ప్రత్యేక హోదా లేదు: కేంద్రం

ABN, First Publish Date - 2022-03-23T00:38:04+05:30

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం తేల్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం తేల్చిచెప్పింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ ప్రశ్నకు కేంద్రం జవాబు ఇచ్చింది.  ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32% నుంచి 42 శాతానికి పెంచామన్నారు. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలు నెరవేర్చామని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-23T00:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising