ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ఏపీలో 26 జిల్లాలు: విప్ పిన్నెల్లి

ABN, First Publish Date - 2022-01-25T22:01:46+05:30

ఏపీలో త్వరలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో త్వరలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయనున్నామని ఆయన తెలిపారు. రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. నరసరావుపేట పార్లమెంట్ కేంద్రాన్ని పిడుగురాళ్ల, గురజాలలో పెట్టాలని సీఎంను కోరామని పిన్నెల్లి  తెలిపారు. 

Updated Date - 2022-01-25T22:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising