ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP New: ఈ వారం అప్పుకు వెళ్లని ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-20T20:46:34+05:30

ఏపీ ప్రభుత్వం ఈ వారం ఎఫ్‌ఆర్‌బీఎం వద్దకు అప్పుకు వెళ్లలేదు. గత 4 నెలల 20 రోజుల్లో ప్రతి వారం ప్రభుత్వం అప్పు తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఈ వారం ఎఫ్‌ఆర్‌బీఎం వద్దకు అప్పుకు వెళ్లలేదు. గత 4 నెలల 20 రోజుల్లో ప్రతి వారం ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పుతెచ్చారు. ప్రతి వారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.2 వేల కోట్లు సమీకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డు నమోదు చేస్తుంది. కొత్తగా మరో వెయ్యి కోట్లు జగన్ సర్కార్ (AP Govt) అప్పు చేసింది. 16 ఏళ్లకు  7.74% వడ్డీతో  500 కోట్ల, 13 ఏళ్లకు 7.72 శాతం వడ్డీతో మరో రూ.500 కోట్లు అప్పు తెచ్చింది. 105 రోజుల్లోనే రూ.31 వేల కోట్ల అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్‌ సృష్టించింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2022-23 ఆర్థిక ఏడాదికి ఏపీకి రూ.48 వేల కోట్ల రుణానికి అనుమతి ఉండగా.. నేటికే రూ.31 వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది జగన్‌ సర్కార్‌.

Updated Date - 2022-08-20T20:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising