ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ను కలిసిన రైతు సంఘం నాయకులు

ABN, First Publish Date - 2022-11-28T16:32:21+05:30

గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్‌ (Vishwa Bhushan Harichandan) ను రైతు సంఘం నాయకులు కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్‌ (Vishwa Bhushan Harichandan) ను రైతు సంఘం నాయకులు కలిశారు. రాష్ట్రంలో జరిగే భూ సర్వేలో అవకతవకలు ఉన్నాయని గవర్నర్‌కు వడ్డే శోభనాద్రీశ్వరరావు (Vadde Sobhanadreeswara Rao, కేశవరావు, నాగేశ్వరరావు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రైతులను సంప్రదించకుండానే సర్వేలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీఆర్వోలకు ఈ సర్వేలపై అవగాహన లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పాత రికార్డులు రద్దు చేసి కొత్తగా డిజిటల్ రికార్డులు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరపాలని, రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-11-28T16:32:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising