ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap Government: మరో రెండు వేల కోట్లు అప్పు

ABN, First Publish Date - 2022-07-27T02:28:27+05:30

ఏపీ ప్రభుత్వం (Ap Government) మరో రెండు వేల కోట్లు అప్పు (bebt) తెచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 9 సంవత్సరాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఏపీ ప్రభుత్వం (Ap Government) మరో రెండు వేల కోట్లు అప్పు (bebt) తెచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 9 సంవత్సరాలకు 7.79 శాతం వడ్డీతో సెక్యూరిటీ బాండ్ల (Security Bonds) వేలం ద్వారా రుణం సమీకరించింది. అంతేకాదు మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 8.04 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఎఫ్‌ఆర్‌బిఎం(FRBM)లో 25,500 కోట్లకు పరిమితి చేరుకుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం అనుమతించిన పరిమితిలో ఇంకా 2,500 కోట్లకు మాత్రమే అప్పు చేసేందుకు ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలల్లో ప్రభుత్వం రూ. 25,500 కోట్లు సెక్యూరిటీ బాండ్ల ద్వారా రుణం సమీకరించింది. రుణ పరిమితి పెంచుకునేందుకు  ఏపీ ప్రభుత్వం మళ్లీ ఢిల్లీ (Delhi)లో ప్రయత్నం చేస్తోంది. 


Updated Date - 2022-07-27T02:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising