ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఉద్యోగాలపై అసెంబ్లీలో సర్కార్ ప్రకటన

ABN, First Publish Date - 2022-03-10T18:12:47+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీలపై వివరించాలని సభ్యులు కోరగా... ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు - 66,309

మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు - 7,71,177

శాశ్వత ఉద్యోగులు - 5,29,868

కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు - లక్షా 75 వేలు

మొత్తం శాశ్వత,తాత్కాలిక  ఉద్యోగులు - 7,4,868

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు - లక్షా 27 వేలు

వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు - 22,306

Updated Date - 2022-03-10T18:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising