ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల భారీ ర్యాలీలు, ధర్నాలు

ABN, First Publish Date - 2022-01-25T20:04:07+05:30

ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.


ప్రధానంగా ఏపీ ఉద్యోగులు ఐదు డిమాండ్లపై సమ్మెకు దిగనున్నారు. పీఆర్సీకి సంబంధించి మిశ్రా కమిటీ నివేదికను బహిర్గం చేయాలని, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ, పాత స్లాబులు.. హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి పాత హెచ్ఆర్ఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఏ, అదనపు పెన్షన్, గ్రాడ్యూటీ అమలు తేదీ, మొనిటరీ ప్రయోజనాల నుంచి రికవరీ నిలుపుదల చేయాలని, కేంద్ర పీఆర్సీ అమలు యోచన నిలిపివేయాలని  ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-25T20:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising