ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఆర్‌ఏపై ఉత్తర్వులు ఇవ్వొద్దు: ఏపీ ఉద్యోగ సంఘాలు

ABN, First Publish Date - 2022-01-13T03:46:31+05:30

హెచ్‌ఆర్‌ఏ అంశంపై ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ సీఎంవో దగ్గర ఉదయం నుంచి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతల పడిగాపులు కాశారు. ఉదయం నుంచి 2 దఫాలు చర్చలు జరిపినా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హెచ్‌ఆర్‌ఏ అంశంపై ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ సీఎంవో దగ్గర ఉదయం నుంచి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి 2 దఫాలు చర్చలు జరిపినా వ్యవహారం కొలిక్కిరాలేదు. గురువారం మధ్యాహ్నం వరకూ సమయం ఇవ్వాలంటూ ఇరు జేఏసీల ఐక్యవేదికను సీఎంవో అధికారులు కోరారు. సీఎంతో మాట్లాడి తమ నిర్ణయం తెలియజేస్తామని సీఎంవో అధికారుల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నంలోగా సీఎంవో అధికారులు హెచ్‌ఆర్ఏపై ఏమీ తేల్చకపోతే స్ట్రగుల్‌ కమిటీ భేటీ నిర్వహిస్తామన్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. 


Updated Date - 2022-01-13T03:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising