ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ తాజా కరోనా అప్‌‌‌‌‌‌డేట్

ABN, First Publish Date - 2022-01-19T22:51:58+05:30

ఏపీ తాజా కరోనా అప్‌‌‌‌‌‌డేట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రలో  కొత్తగా ఇవాళ10,057 కొవిడ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో  8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,27,441 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,522 మంది మరణించారు. ఏపీలో మొత్తం 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2022-01-19T22:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising