ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varupula Raja: జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత వరుపుల రాజా కోసం సీఐడీ గాలింపు

ABN, First Publish Date - 2022-08-15T21:58:13+05:30

జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత (TDP Leader) వరుపుల రాజా (varupula raja) కోసం సీఐడీ (CID) గాలిస్తోంది. మాజీ డి.సి.సి.బి చైర్మన్ ప్రత్తిపాడు (prathipadu) నియోజకవర్గ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత (TDP Leader) వరుపుల రాజా (varupula raja) కోసం సీఐడీ (CID) గాలిస్తోంది. మాజీ డి.సి.సి.బి చైర్మన్ ప్రత్తిపాడు (prathipadu) నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ వరుపుల రాజా కోసం ఈరోజు ఉదయం నుంచి సీఐడీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నియోజకవర్గంలో 4 మండలాల కీలక నేతలు ఇంటి దగ్గర అధికారులు జల్లెడ పడుతున్నారు. దీంతో.. నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలు భయాందోళనలో ఉన్నారు.



గత సోమవారం సీఐడీ సీఐ రమేష్ (CID CI Ramesh) బృందం ప్రత్తిపాడులోని వరుపుల రాజా నివాస, కార్యాలయ పరిసరాలకు వెళ్లింది. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో వరుపుల రాజాపై నమోదైన కేసుకు సంబంధించి, గండేపల్లి సొసైటీలో జరిగిన అవకతవకల కేసులో రాజాను అరెస్ట్ చేసేందుకు ఇటీవల సీఐడీ అధికారులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం సీఐడీ నిఘా వేసింది.

Updated Date - 2022-08-15T21:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising