ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడెడ్‌పై స్పష్టత ఏదీ?: టీచర్స్‌ గిల్డ్‌

ABN, First Publish Date - 2022-08-16T08:06:55+05:30

నూతన హాజరు యాప్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ నేత సీహెచ్‌.ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నూతన హాజరు యాప్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ నేత సీహెచ్‌.ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3,015 మంది టీచర్లు పనిచేస్తున్నారని, చాలా చోట్ల ఎంఈవోలు ఇంతవరకూ వారి వివరాలను కొత్త యాప్‌లో నమోదు చేయలేదని తెలిపారు. దీంతో ముఖ ఆధారిత హాజరు తమకు ఉందో లేదోనని ఎయిడెడ్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు.


Updated Date - 2022-08-16T08:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising