ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నపూర్ణ లాంటి ఏపీని సారాపూర్ణగా మార్చారు: దొరబాబు

ABN, First Publish Date - 2022-03-18T21:14:04+05:30

అన్నపూర్ణ లాంటి ఏపీని సారాపూర్ణగా మార్చారని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అన్నపూర్ణ లాంటి ఏపీని సారాపూర్ణగా మార్చారని ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సారా మరణాలపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవిచారణ కోసం అసెంబ్లీలో పట్టుబడతామని చెప్పారు. ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి సొంత నియోజకవర్గంలోనూ.. కల్తీమద్యం, నాటుసారా అదుపు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. మంత్రి నారాయణస్వామి రాజీనామా చేయాలని దొరబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-18T21:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising