ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABN, First Publish Date - 2022-02-10T19:20:07+05:30

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనుండగా,  మే 2 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.  6,39,888 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనుండగా, ఇంటర్ పరీక్షలను 9,86,833 మంది విద్యార్థులు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేష్‌ తెలిపారు. 

Updated Date - 2022-02-10T19:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising