ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth Exam Papers: ఏపీలో టెన్త్ పరీక్షలు 6 పేపర్లకు కుదింపు

ABN, First Publish Date - 2022-08-22T22:44:10+05:30

టెన్త్ పరీక్షలు (Tenth Exam) 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ సర్కార్ (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravati):  టెన్త్ పరీక్షలు (Tenth Exam) 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ సర్కార్  (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి 6 పేపర్ల విధానం అమలుపై జీవో విడుదల చేసింది.  గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు నిర్వహించింది.  కొవిడ్ (Covid) కారణంగా టెన్త్ పరీక్షలు 7 పేపర్లకు కుదిచింది. తాజాగా ఆరు సబ్జెక్టులకు 6 పేపర్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2024-25 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు రాయాలని జగన్ (Jagan) సర్కార్ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2022-08-22T22:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising